ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ్యాల్లో ఒక సంచల నాయకుడు జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్కళ్యాణ్ గారు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ్యాల్లో కీలకమైన యువత పవన్కళ్యాణ్ గారి గురించి ఇలా అనుకుంటున్నారు
మొన్నటి తరం మాకు స్వాతంత్ర్యాన్ని విసిరేసి ప్రాణాలొదిలింది
నిన్నటి తరం మమ్మల్ని బానిసల్ని చేసి రాజ్యాలేలుతోంది
రేపటి తరం మాకు మల్లే ఈ అంతరాల్లో చిక్కుకుని స్వేచ్ఛా వాయువులకు దూరంగా బతకొద్దని మాలో ఒకడు మా గొంతుకై నిల్చున్నాడు నడుస్తున్నాడు పరిగెడుతున్నాడు ఒకరోజున గెలిచి తీరుతాడు...............
0 Comments