ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా  చర్చించుకుంటున్నారు 

నాటి కురు సభలో కళ్ళు లేని దృతరాష్ట్రుని పాలనలో కౌరవులు 100 మంది... నేడు కళ్ళుండీ చూడలేనటువంటి మన ప్రభుత్వంలో సభ్యులు కౌరవులన్నర... అంటే 150 మంది. మరి ఈ పాలనలో శకుని మామ హోదా ఎవరిదో గెస్ చేయండి..