RRR

ప్రస్తుత టాలీవుడ్లో క్రెజ్రి కాoబినేషన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రాజమౌళి జూ.ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్
RRR అనగానే గుర్తుకు వచ్చే ఈ క్రేజీ  కాంబినేషన్. ప్రస్తుతం RRR ఈ చిత్రం 70% చిత్రీకరణా  పూర్తీ చేసుకుంది. ఈ విషయమై  డైరక్టర్ రాజమౌళి గారు స్వయంగా వెల్లడించారు ప్రముక ఇంటర్వ్యూలో . ఈ చిత్రంలో  ఎన్టీఆర్ కొమరం బీమ్ పాత్రలో మరియు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు . రాంచరణ్ సరసన అలియాభట్ నటిస్తున్నారు, జూ.ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారు అనే విషయం త్వరలో వెల్లడిస్తాం అని చిత్రా బృందం ప్రకటించారు