పింక్ బాలుతో భారత్ ప్రయోగం
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఒక మైలురాయి అని చెప్పొచ్చు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో
22-11-2019 ఇది ఒక మర్చిపోలేని రోజు అవుతుందని దిగ్గజాలు మరియు మాజీ ఆటగాళ్లు చెప్తున్నారు.ఇప్పటి వరకు భరత్ పింక్ బల్ తో ఎప్పుడు ఆడలేదు. కానీ ఇప్పుడు
మొట్ట మొదటి సారి టెస్ట్ క్రికెట్లో పింక్ బాల్తో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడబోతుంది. ఈ యోక్క డే అండ్ నైట్ మ్యాచ్ ప్రస్తుతం కోలకతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. ఈ మ్యాచ్ గురించి క్రికెట్ అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది . ఈ మ్యాచ్ భరత్ మరియు బాంగ్లాదేశ్ మధ్య
22-11-2019 మధ్యాహ్నం 1గం మొదలు అవుతుంది.
ఈ మ్యాచ్ల్లో అందరీ ద్రుష్టి టాస్ పైన ఉంది. ఎందుకంటే
సాధారణంగా ఈడెన్ గార్డెన్లో ఈ సీజన్ లో సాయంత్రం 5గంటల నుండి మంచు పడుతుంది తేమగా ఉండటం వల్లనా బాట్స్మెన్కు బాల్ని ఎదుర్కోవడం కొంత ఇబందికి గురిఅవుతాడు కాబట్టి ఈ మ్యాచ్ల్లో టాస్ కీలకం కానుంది .భారత్ ఈ ప్రయోగంలో ఎంతవరకు విజయం సాధితుందో వేచి చూడాలి
భారత్ తుది జట్టు సభ్యులు (11): రోహిత్ శర్మ, మాయక్ అగర్వాల్, పుజారా, విరాట్ కోహ్లీ, రహానే, జడేజా , సహా, అశ్విన్, ఉమేష్ యాదవ్, షమీ, ఇశాంత్ శర్మ.
బాంగ్లాదేశ్ తుది జట్టు సభ్యులు (11): కేఎస్, షాదమన్ ఇస్లాం , మోనినుల్ హక్కు, మిథున్/రెహమాన్, రహీమ్, మహాముదుల్లాహ్, లిటన్ దాస్, మెహిడీ హాసన్, తైజుల్ ఇస్లాం, అబూ జాయేద్, ఇబాదత్ హుస్సేన్/ఆల్ అమిన్ హుస్సేన్
0 Comments